BJP Public Meeting LIVE: టీఆర్‌ఎస్ అవినీతి పాలనను అంతమొందిస్తాం : కిషన్ రెడ్డి..(లైవ్)

|

Aug 27, 2022 | 6:48 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు ఏడాది పూర్తయింది. మొత్తం 3 విడతల్లో 1121 కి.మీలు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఘర్షణలు, కేసులతో సాగిన ఈ యాత్ర నేటితో ముగిసింది.

Published on: Aug 27, 2022 04:04 PM