Big News Big Debate: రగులుతున్న ఏపీ రాజకీయాల్లో భాగమైన సినిమా ఇండస్ట్రీ.. లైవ్ వీడియో
నిత్యం రగులుతూ ఉండే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా భాగమైంది. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి మాత్రమే కాదు మెగా బ్రదర్స్ అంతా ప్రత్యర్ధులకు ఇప్పుడు టార్గెట్ అయ్యారు.
నిత్యం రగులుతూ ఉండే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా భాగమైంది. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి మాత్రమే కాదు మెగా బ్రదర్స్ అంతా ప్రత్యర్ధులకు ఇప్పుడు టార్గెట్ అయ్యారు. చాలాకాలంగా పవన్‌ను మాత్రమే విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ మారిన రాజకీయ సమీకరణాల్లో మిగిలిన బ్రదర్స్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. మొత్తం మెగా కాంపౌండ్ రాజకీయమే ఫెయిల్యూర్ స్టోరీ అంటూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలతో రాజుకున్న దుమారం.. ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా అలీ కూడా పవన్‌పై పోటీకి సిద్ధమంటూ సవాల్ విసరుతున్నారు.
Published on: Jan 17, 2023 07:02 PM