Big News Big Debate: సింగిలా.. మింగిలా.. సార్వత్రిక సమరానికి కాషాయదళం సిద్దమా.?

Big News Big Debate: సింగిలా.. మింగిలా.. సార్వత్రిక సమరానికి కాషాయదళం సిద్దమా.?

Ravi Kiran

|

Updated on: Jan 16, 2023 | 7:17 PM

కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ తర్వాత సార్వత్రిక సమరం నేపథ్యంలో కాషాయదళం యుద్ధానికి సిద్ధమవుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేడర్‌కు..



కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ తర్వాత సార్వత్రిక సమరం నేపథ్యంలో కాషాయదళం యుద్ధానికి సిద్ధమవుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేడర్‌కు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేయబోతుంది. అంతా ఓకే కానీ… తెలుగు రాష్ట్రాల్లో అనుసరించే వ్యూహాలపైనే ఉన్న సందిగ్ధంపై స్పష్టత ఇస్తారా అన్నదే కీలకంగా మారింది.

Published on: Jan 16, 2023 07:17 PM