Big News Big Debate: తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. కమిటీల పంచాయితీ పీక్‌ స్టేజ్‌కు..లైవ్ వీడియో

Updated on: Dec 12, 2022 | 6:57 PM

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పదవులు వ్యవహారం అసమ్మతీ సెగలు రాజేసింది. అసలే కొంతకాలంగా ఎవరికి వారే యుమునా తీరే చందంగా ఉంటున్న పార్టీలో.. కొత్తగా వేసిన కమిటీలు మరింత గందరగోళానికి...

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పదవులు వ్యవహారం అసమ్మతీ సెగలు రాజేసింది. అసలే కొంతకాలంగా ఎవరికి వారే యుమునా తీరే చందంగా ఉంటున్న పార్టీలో.. కొత్తగా వేసిన కమిటీలు మరింత గందరగోళానికి… అసంతృప్తులకు కారణమయ్యాయి. ఓ వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీనియర్లను అవమానించారన్న విమర్శలు వస్తన్నాయి. కొందరు రాజీనామాలు చేస్తే.. మరికొందరు భట్టి నివాసంలో అసమ్మతీ నేతలు చేరారు.

Published on: Dec 12, 2022 06:57 PM