Big News Big Debate: లెఫ్ట్ దోస్తీ మునుగోడుకే పరిమితమా ?? లైవ్ వీడియో
తెలంగాణలో అలజడి సృష్టించాలని భావించిన బీజేపీని కలిసికట్టుగా ఎదురొడ్డి తిప్పికొట్టామన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. మోడీ వ్యతిరేక శక్తులు ఒక్కటవ్వాలని జాతీయ స్థాయిలో నిర్ణయం జరిగిందని..
తెలంగాణలో అలజడి సృష్టించాలని భావించిన బీజేపీని కలిసికట్టుగా ఎదురొడ్డి తిప్పికొట్టామన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. మోడీ వ్యతిరేక శక్తులు ఒక్కటవ్వాలని జాతీయ స్థాయిలో నిర్ణయం జరిగిందని.. ఇందులో భాగంగానే కలిసి పోటీ చేశామన్నారు. ఇక ముందు కూడా ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తాయన్నారు. బీజేపీ అనే విపత్తును అడ్డుకోవడానికి మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామంటున్నాయి లెఫ్ట్ పార్టీలు. టీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు అన్నదమ్ముల్లా కలిసి పనిచేసి విజయం సాధించాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కాంగ్రెస్ పార్టీని దిక్కులేని పరిస్థితికి తీసుకొచ్చి బీజేపీ గెలవాలనుకుందని.. అందుకే బీజేపీని ఢీకొట్టే టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామంటున్నారు. భవిష్యత్ లో ప్రజా సమస్యలపై కలసి పని చేస్తామంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్
Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!
Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్ !!
Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!