Big News Big Debate: అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఈ క్యాసినో టేబుల్ చుట్టూ.. రాజకీయ రచ్చ ..లైవ్ వీడియో

Updated on: Jul 29, 2022 | 7:07 PM

అందర్‌లో ఈడీ ఉచ్చుబిగిస్తుంటే.. బాహర్‌లో పొలిటికల్ డ్రామా నడుస్తోంది. పత్తాలాట లెక్కలు తీసేందుకు.. పక్కాగా ఈడీ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఇళ్లలో సోదాలు పూర్తయ్యాయి. సోమవారం విచారణకు రావాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. సోమవారం ఈడీ ఏం ప్రశ్నిస్తుంది.. చికోటి ఇచ్చే సమాధానాలు ఏంటి? ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి.. ఎంత మందికి ఈ కేసు మెడకు చుట్టుకుంటుందనేది ఇంట్రస్టింగ్ యాంగిల్.

Published on: Jul 29, 2022 07:07 PM
Loading...
Unable to load recommendations.
Follow Us