Big News Big Debate: జనసేన అధినేత మాటలకు ఆర్ధాలే వేరా ?? పవన్ వ్యాఖ్యలపై సీమ ప్రజలు మనోగతమేంటి ??
పదేపదే ఎవడ్రా ఆపేది అంటూ డైలాగ్ విసురుతున్న జనసేన అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు. గణతంత్ర వేడుకుల్లో సాల్గొన్న పవన్ కల్యాణ్ ప్రత్యేకరాష్ట్రం కావాలన్న ధర్మాన వ్యాఖ్యలను తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published on: Jan 26, 2023 07:11 PM