Big News Big Debate: వాలంటీర్లను సంఘవ్యతిరేకులుగా జనసేన చూస్తోందా ??లైవ్ వీడియో

|

Jul 10, 2023 | 7:06 PM

మహిళల మిస్సింగ్ కేసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాలంటీర్లు భగ్గుమంటున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దిష్టబొమ్మలను దహనం చేస్తూ పవన్‌ కల్యాణ్‌ క్షమాపణకు డిమాండ్‌ చేస్తున్నారు.

మహిళల మిస్సింగ్ కేసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాలంటీర్లు భగ్గుమంటున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దిష్టబొమ్మలను దహనం చేస్తూ పవన్‌ కల్యాణ్‌ క్షమాపణకు డిమాండ్‌ చేస్తున్నారు. అటు పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న వాలంటీర్లను అవమానించేలా మాట్లాడిన పవన్‌పై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది.