Big News Big Debate: ఆట మొదలైంది..! కారుకి నేషనల్‌ పర్మిట్‌.. కేసీఆర్‌ ఆకాంక్షలు నెరవేరుతాయా..?(లైవ్)

Updated on: Dec 09, 2022 | 7:01 PM

తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో బీఆర్ఎస్‌ 2024 ఎన్నికల కదనరంగంలో దిగుతోంది.


తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో బీఆర్ఎస్‌ 2024 ఎన్నికల కదనరంగంలో దిగుతోంది. రైతులే ప్రధాన ఎజెండాగా వెళ్లి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన 13 ఏళ్లకు ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమ పార్టీ 8 ఏళ్ల అధికారం తర్వాత భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రంగం సిద్ధమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..