Big News Big Debate: ఆట మొదలైంది..! కారుకి నేషనల్ పర్మిట్.. కేసీఆర్ ఆకాంక్షలు నెరవేరుతాయా..?(లైవ్)
తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ 2024 ఎన్నికల కదనరంగంలో దిగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ 2024 ఎన్నికల కదనరంగంలో దిగుతోంది. రైతులే ప్రధాన ఎజెండాగా వెళ్లి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన 13 ఏళ్లకు ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమ పార్టీ 8 ఏళ్ల అధికారం తర్వాత భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రంగం సిద్ధమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

