Atmakur Bypoll: కొనసాగుతున్న ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్.. బరిలో 14 మంది అభ్యర్థులు..(Live Video)

Atmakur Bypoll: కొనసాగుతున్న ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్.. బరిలో 14 మంది అభ్యర్థులు..(Live Video)

Ravi Kiran

|

Updated on: Jun 23, 2022 | 9:26 AM

మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోగా, వైసీపీకి ప్రధానంగా టీడీపీ పోటీ ఉంది. ఆత్మకూరులో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 

మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోగా, వైసీపీకి ప్రధానంగా టీడీపీ పోటీ ఉంది. ఆత్మకూరులో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఉప ఎన్నిక ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌కు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోగా, వైసీపీకి ప్రధానంగా టీడీపీ పోటీ ఉంది. ఆత్మకూరులో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఉప ఎన్నిక ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌కు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.

Published on: Jun 23, 2022 07:57 AM