AP MPTC ZPTC Elections 2021: ఘర్షణల నడుమ పరిషత్‌ పోలింగ్‌ డిజిటల్ LIVE వీడియో...
Ap Mptc Zptc Elections 2021

AP MPTC ZPTC Elections 2021: ఘర్షణల నడుమ పరిషత్‌ పోలింగ్‌ డిజిటల్ LIVE వీడియో…

Updated on: Apr 08, 2021 | 5:07 PM

AP MPTC ZPTC Elections 2021: ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా, మండల పరిషత్‌ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పుతో… పరిషత్‌ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.