Watch Live: మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాత్మరణం.. హాస్పిటల్ కి వచ్చేలోపే మరణం.. (లైవ్ వీడియో)
AP Minister Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున ఛాతీ నొప్పితో కూలబడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Published on: Feb 21, 2022 09:23 AM