ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న ఆంధ్రా పాలిటిక్స్

Updated on: Oct 08, 2025 | 7:36 PM

ఆంధ్రా పాలిటిక్స్ ఇప్పుడు ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్నాయి. కల్తీ మద్యం కేసులో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీకి ఆఫ్రికాలో శిక్షణ, ఏపీలో మోసం అంటూ పేర్ని నాని విమర్శించగా, వైసీపీ నేతలకు ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు లేవా అంటూ కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం రాజకీయ రచ్చకు దారితీసింది.

కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెర తీసింది. ఈ కేసు ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న వాతావరణాన్ని సృష్టించింది. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో బయటపడ్డ కల్తీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై వైసీపీ నాయకులు, పేర్ని నాని, టీడీపీ నేతలు ఆఫ్రికా ఫార్ములాను ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేస్తున్నారని విమర్శించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమరావతిలో 8 కీలక ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు

అయ్య బాబోయ్.. భారీ కొండ చిలువ..

నడిరోడ్డుపై రౌడీయిజం.. అదే రోడ్డుపై పోలీసుల ట్రీట్ మెంట్

హైవేపై కుప్పకూలిన హెలికాప్టర్‌.. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌

ఏ భాష మెసేజైనా మీ భాషలో చదువుకోవచ్చు.. వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌