CM Jagan: ‘త్యాగాల త్యాగరాజు’.. పవన్‌పై జగన్ ఓ రేంజ్‌ పంచ్‌లు

|

Dec 29, 2023 | 6:52 PM

ప్రజల కోసం త్యాగాలు చేసిన నేతల్ని చూశాం... కానీ ప్యాకేజీల కోసం సొంతవాళ్లను సైతం త్యాగంచేసిన త్యాగాల త్యాగరాజు... పవన్‌ అంటూ సెటైర్ల మీద సెటైర్లేశారు జగన్‌. విషం... విషం కలిస్తే... అమృతం తయారవుతుందా అంటున్నారు జగన్‌. నలుగురు దుష్టులు కలిస్తే... ప్రజలకు మంచి జరుగుతుందా అంటూ ప్రశ్నించారు. 

భీమవరం సభలో పవన్‌ టార్గెట్‌గా ఒక రేంజ్‌లో సెటైర్లేశారు సీఎం జగన్‌. పవన్‌ కల్యాణ్‌ బతికేది… పార్టీ పెట్టిందీ చంద్రబాబు కోసమేనంటూ పంచ్‌ డైలాగ్‌లు పేల్చారు. త్యాగాల త్యాగరాజు అంటూ పవన్‌పై మరో సెటైర్‌ వేశారు జగన్‌. చిత్తం ప్రభూ అంటూ బాబు ముందు మోకరిల్లడమే పవన్‌కు తెలుసన్నారు సీఎం.

ప్రజల కోసం త్యాగాలు చేసిన నేతల్ని చూశాం… కానీ ప్యాకేజీల కోసం సొంతవాళ్లను సైతం త్యాగంచేసిన త్యాగాల త్యాగరాజు… పవన్‌ అంటూ సెటైర్ల మీద సెటైర్లేశారు జగన్‌. విషం… విషం కలిస్తే… అమృతం తయారవుతుందా అంటున్నారు జగన్‌. నలుగురు దుష్టులు కలిస్తే… ప్రజలకు మంచి జరుగుతుందా అంటూ ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Dec 29, 2023 05:45 PM