Annam Sai: అమలాపురం విధ్వంసం.. కీలక నిందితుడు అరెస్ట్

Updated on: May 25, 2022 | 8:12 PM

కోనసీమ(Konaseema) జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చొద్దంటూ నిరసనకారులు చేస్తున్న ఆందోళనలతో అమలాపురం అగ్నిగుండంలా మారింది. ప్రశాంతంగా ఉంటే కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం(Amalapuram) లో అల్లర్లు, హింస చెలరేగడం హాట్ టాపిక్ గా మారింది.

Published on: May 25, 2022 05:55 PM