Watch Video: డ్రామాలు చేయడం జగన్‌కు తెలీదు.. మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
ఒక షార్ప్ షూటర్ కొట్టినట్లుగా ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటనను తేలిగ్గా తీసేయడానికి లేదన్నారు. ఈ ఘటనను డ్రామా అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి నటుడి కాదని, డ్రామాలు చేయడం ఆయనకు రాదన్నారు. ముందురోజే చంద్రబాబు భాష అందరూ చూశారని..
ఒక షార్ప్ షూటర్ కొట్టినట్లుగా ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటనను తేలిగ్గా తీసేయడానికి లేదన్నారు. ఈ ఘటనను డ్రామా అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి నటుడి కాదని, డ్రామాలు చేయడం ఆయనకు రాదన్నారు. ముందురోజే చంద్రబాబు భాష అందరూ చూశారని.. ఆయన భాషను ఖండిస్తున్నామన్నారు. ఈరోజు కాకపోయినా రేపు నిజం బయటకు వస్తుందన్నారు. అటు పవన్ కల్యాణ్ పైనా బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అపరిపక్వంగా ఉన్నాయన్నారు. పార్టీ అధినేత.. ఎక్కడైనా తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రాధేయపడతారా అని ప్రశ్నించారు.
వైరల్ వీడియోలు
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

