Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవ పేరుతో అమిత్ షా బహిరంగ సభ లైవ్ వీడియో
తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభకు ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన ప్రదేశంలోనే ఈ సభ నిర్వహిస్తూ సెంటిమెంటును రాబట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.
మరిన్ని ఇక్కడ చూడండి: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో గేలం ముల్లుకు భారీ చేప.. ధర తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో
Chandrababu House: ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత..! లైవ్ వీడియో