AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Hanuman: లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా

Jai Hanuman: లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా

Phani CH
|

Updated on: Feb 24, 2026 | 5:55 PM

Share

హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్‌లో రూపొందుతున్న జై హనుమాన్ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపి, అంజనాద్రి బెట్టపై గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరిగింది. ఫిబ్రవరి 22న మొదలైన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

జై హనుమాన్ చిత్రం ఫిబ్రవరి 22న హంపిలో వైభవంగా ప్రారంభమైంది. ముహూర్తం కుదిరింది అన్న మాటలు నిజం చేస్తూ, అంతా అనుకున్న సమయానికే గ్రాండ్‌గా ఓపెనింగ్ జరిగింది. ఈ సందర్భంగా జై హనుమాన్ అంటూ నినాదాలు మార్మోగాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కాంతార 2 పార్ట్‌ను పూర్తి కాగానే రిషబ్ శెట్టి చేస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ చుట్టూ విపరీతమైన హైప్ నెలకొంది. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో జై హనుమాన్కి ప్రామినెంట్ ప్లేస్ ఉందని చెప్పాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. తేల్చేసిన హరీష్ శంకర్..!

నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??

Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే

ఐకాన్ స్టార్ బ్రాండ్ వ్యాల్యూ పెంచిన పుష్ప.. ఒక సినిమా కాదు, ఒక బ్రాండ్

UstaadBhagatSingh: గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆరా ఆఫ్ ఉస్తాద్

Follow Us