Omicron: ఒమిక్రాన్ కట్టడికి ప్లాన్-బి.. లైవ్ వీడియో

Updated on: Dec 10, 2021 | 9:47 AM

కరోనా వైరస్ రెండేళ్ల నుంచి రోజుకో రూపంతో మానవాళిని భయపెడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వసం నుంచి ప్రపంచం బయటపడుతున్నది అనుకున్న వేళ దక్షిణాఫ్రికాలో సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us