10 రోజుల్లో బాలరాముడి ఆదాయం ఎంతో తెలుసా ??

|

Feb 04, 2024 | 8:45 PM

అయోధ్యలో రామాలయం నిర్మాణం.. బాలారాముని ప్రతిష్ఠతో.. హిందూ ప్రపంచం ఆనందానికి అవధుల్లేవు. బాలరాముని కళ్లారా దర్శించుకుని తరించాలని భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరళి వెళ్తున్నారు. ఆలయం మరింత సుందరంగా అభివృద్ధి చెందాలని విరివిగా విరాళాలు, కానుకలు అందచేస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలలో భక్తులనుంచి నూతన రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం.. బాలారాముని ప్రతిష్ఠతో.. హిందూ ప్రపంచం ఆనందానికి అవధుల్లేవు. బాలరాముని కళ్లారా దర్శించుకుని తరించాలని భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరళి వెళ్తున్నారు. ఆలయం మరింత సుందరంగా అభివృద్ధి చెందాలని విరివిగా విరాళాలు, కానుకలు అందచేస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలలో భక్తులనుంచి నూతన రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు. గడచిన పది రోజుల్లో బాలరామునికి దాదాపు 12 కోట్ల మేరకు విరాళాలు అందాయి. జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరిగిన రోజున వేడుకకు హాజరైన ఎనిమిది వేల మంది అతిథులు భారీగా విరాళాలు సమర్పించారు. జనవరి 22 ఒక్క రోజే రామ్ లల్లాకు 3 కోట్ల 17 లక్షల రూపాయిల విరాళాలు అందాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇళ్ల ముందు కర్రలతో మహిళల గస్తీ .. ఎందుకంటే ??

మీ డబ్బు భద్రంగానే ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా

అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డ.. కుమారుడికి పెద్ద శిక్ష వేసిన తండ్రి

Follow us on