New GST Slabs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.? మీకు ఇదే పండుగ ఆఫర్.. కొత్త జీఎస్టీ ఇదిగో
వాహనరంగంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై 12 నుంచి 5 శాతానికి తగ్గించింది కేంద్రం. ఇది అమల్లోకి వస్తే ఈవీ వెహికిల్స్ అయిన టూవీలర్లపై 5 నుంచి 10వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇక 1200 సీసీ కంటే తక్కువ ఉన్న కార్లపై 18 శాతం పన్ను.. 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపై 40 శాతం పన్ను విధించారు.
వాహనరంగంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 28 నుంచి18 శాతానికి తగ్గించింది కేంద్రం. పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, 1200 సీసీలోపు ఉన్న LPG, CNG కార్లపై GST 28 నుంచి 18 శాతానికి తగ్గనుంది. ఇక డీజిల్, 1200 సీసీలోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు, ట్రైసైకిల్స్ కూడా 18 శాతానికి తగ్గుతాయి. 350 CC వరకు ఉన్న బైక్‌లు, మినీలారీలు, DCMలు ట్రాలీఆటోలపై జీఎస్టీ 18 శాతానికి తగ్గనున్నాయి. ఇక 1200 సీసీ కంటే తక్కువ ఉన్న కార్లపై 18 శాతం పన్ను.. 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపై 40 శాతం పన్ను విధించారు.
Published on: Sep 04, 2025 12:56 PM
