బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

Updated on: Jun 18, 2026 | 12:57 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ధామ్‌లను సందర్శించి తన భక్తిని చాటుకున్నారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల వసతుల కల్పన కోసం రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. శీతాకాలంలో ఆలయాల మూసివేతకు ముందు ఆయన ఈ పర్యటన చేపట్టారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు.

1 / 5
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

2 / 5

3 / 5

4 / 5

5 / 5

Follow Us