Explainer: మంకీపాక్స్.. ముంచేస్తుందా ?? దీని లక్షణాలు ఏంటంటే ??

|

Aug 18, 2024 | 4:14 PM

రెండేళ్ల క్రితం ఆఫ్రికా దేశాల్ని కుదిపేసిన మంకీపాక్స్, ఇప్పుడు మళ్ళి విజృంభిస్తోంది. దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కరోనా తరహాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇండియా లో మంకీపాక్స్‌ ఫస్ట్ కేసు రికార్డు అయింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు. అతడి నమూనాలు సేకరించి పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

రెండేళ్ల క్రితం ఆఫ్రికా దేశాల్ని కుదిపేసిన మంకీపాక్స్, ఇప్పుడు మళ్ళి విజృంభిస్తోంది. దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కరోనా తరహాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇండియా లో మంకీపాక్స్‌ ఫస్ట్ కేసు రికార్డు అయింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు. అతడి నమూనాలు సేకరించి పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ భారత్‌కూ విస్తరించింది. ఇప్పటికే 59 దేశాలకు పాకింది. మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలు జంతువుల నుండి మనుషులకి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? దాని లక్షణాలేంటి..? ఒక వేళ వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Explainer: అన్న క్యాంటీన్ మెనూ ఇదే.. ఆహార పరిమాణం ఎంతంటే ??

iSmart News: జిమ్ లో కసరత్తులు చేసిన నందమూరి నటసింహం.

500 మంది ఫైటర్లతో.. పవన్‌ పై ఫైట్ సీక్వెస్‌

Shah Rukh Khan: ఇంగ్లీష్‌ నేర్చుకున్నాకే.. హాలీవుడ్‌ గురించి ఆలోచిస్తా

కీడు జరగుతుందని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ పూజ

Published on: Aug 18, 2024 04:08 PM