Explainer: అన్న క్యాంటీన్ మెనూ ఇదే.. ఆహార పరిమాణం ఎంతంటే ??
5 రూపాయల నామమాత్రపు ధరకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అందమైన క్యాంటీన్లు నిర్మించింది. ప్రస్తుతం పెరిగిన రేట్లతో బయట టిఫిన్స్, భోజనాలు చేయడానికి చేతి చమురు ఒదిలించుకోవాల్సిందే. మినిమం టూ మినిమం ఒక టిఫిన్ 30 రూపాయలకు తక్కువ లేదు. రోజు వారీ కూలీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు వచ్చే పేద రోగులు... ఎక్కువ రేట్లతో టిఫిన్, భోజనం చేయడం కష్టం.
5 రూపాయల నామమాత్రపు ధరకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అందమైన క్యాంటీన్లు నిర్మించింది. ప్రస్తుతం పెరిగిన రేట్లతో బయట టిఫిన్స్, భోజనాలు చేయడానికి చేతి చమురు ఒదిలించుకోవాల్సిందే. మినిమం టూ మినిమం ఒక టిఫిన్ 30 రూపాయలకు తక్కువ లేదు. రోజు వారీ కూలీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు వచ్చే పేద రోగులు… ఎక్కువ రేట్లతో టిఫిన్, భోజనం చేయడం కష్టం. ఇలాంటి పేద, బడుకు వర్గాల అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా వంద క్యాంటీన్లలో భోజనం అందిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
iSmart News: జిమ్ లో కసరత్తులు చేసిన నందమూరి నటసింహం.
500 మంది ఫైటర్లతో.. పవన్ పై ఫైట్ సీక్వెస్
Shah Rukh Khan: ఇంగ్లీష్ నేర్చుకున్నాకే.. హాలీవుడ్ గురించి ఆలోచిస్తా
కీడు జరగుతుందని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ పూజ
Venu Swamy: ‘చాలా విషయాలు మాట్లాడుతా.’ వేణు స్వామి వార్నింగ్