గడ్డకట్టే మంచులోనూ గస్తీకాస్తున్నజవాన్లు

Updated on: Jan 01, 2026 | 7:52 PM

జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ హిమపాతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నా, స్థానికులకు ఇబ్బందులు సృష్టిస్తోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో, గడ్డకట్టే చలిలో భారత సైనికులు పూంచ్‌లోని పీర్‌పంజల్ పర్వత శ్రేణుల్లో దేశ భద్రత కోసం నిరంతరం గస్తీ కాస్తూ, ఉగ్రవాదులను అడ్డుకుంటున్నారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం మంచు దుప్పటి కప్పుకుంది.

జమ్మూకశ్మీర్ ప్రస్తుతం మంచు దుప్పటి కప్పుకుంది. గుల్మార్గ్‌, సోనామార్గ్‌, దూద్‌పత్రి సహా ఎత్తైన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ హిమపాతం కశ్మీర్‌ అందాలను పర్యాటకులకు కనువిందు చేస్తోంది. సన్నని దూది పింజల్లా రాలుతోన్న మంచును యాత్రికులు ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ భారీ మంచు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రైల్వే ట్రాక్‌లపై మంచు పేరుకుపోవడంతో రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది, అధికారులు స్నో కట్టర్‌లతో ట్రాక్‌లను క్లియర్ చేస్తున్నారు. శ్రీనగర్‌-లద్దాఖ్‌ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..

మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు