Kotamreddy Sridhar Reddy: నిజంగా బావిలో దూకాల్సి వస్తే.. జగనే బావిలో దూకాలి

Updated on: Sep 07, 2025 | 9:59 PM

Kotamreddy Sridhar Reddy: టీవీ9లో ప్రసారమైన “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. జగన్‌ చంద్రబాబు నాయుడుని బావిలో దూకమనడం కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భ్రష్టు..

Kotamreddy Sridhar Reddy: టీవీ9లో ప్రసారమైన “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. జగన్‌ చంద్రబాబు నాయుడుని బావిలో దూకమనడం కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగనే బావిలో దూకాలని తాను అన్నానని అన్నారు. ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

Published on: Sep 07, 2025 09:55 PM