:White Pepper video: ఆరోగ్యానికి ఔషధంలా తెల్ల మిరియాలు..! నల్ల వాటికంటే కంటే తెల్లవి ద్వారానే ఎన్నో లాభాలు..

Updated on: Dec 19, 2021 | 9:30 AM

మన భారతీయ వంటలలో నల్ల మిరియాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటితోపాటు.. తెల్ల మిరియాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.తలనొప్పి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ తెల్ల మిరియాలు పని తీరు ఏంటో తెలుసుకుందాం...

Published on: Dec 19, 2021 09:29 AM