Aadhaar: ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా !! వీడియో

|

Nov 11, 2021 | 5:59 PM

దేశంలో ఆధార్‌ వినియోగంలో తరచూ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. ఆధార్ చట్టం ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఆధార్‌ వినియోగంలో తరచూ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. ఆధార్ చట్టం ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వ్యవస్థను నిర్వహిస్తున్న యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఆధార్‌ నిబంధనలు బ్రేక్‌ చేస్తే చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆధార్ చట్టం ఆమోదించిన రెండేళ్ల తర్వాత కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి ఉడాయ్‌కు వీలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని కల్పించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్ !! వీడియో వైరల్

అమెజాన్ డెలివరీ వ్యాన్‎లో మహిళ ఏం చేసిందంటారు.. వైరల్‎గా మారిన వీడియో

తేనె-లవంగాలతో ఆరోగ్యం మీ సొంతం.. ఈ రోగాలకు చెక్‌ పెట్టండి !! వీడియో

Follow us on