Sajjanar vs Rapido Ad: చిక్కుల్లో ఐకాన్ స్టార్… అల్లు అర్జున్ , ర్యాపిడోకు వార్నింగ్ ఇచ్చిన ఆర్టీసీ ఎండి సజ్జనార్..

|

Nov 10, 2021 | 2:00 PM

Sajjanar vs Rapido Ad: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కింద నడుస్తున్న ప్రజా రవాణాను కించపరుస్తూ ర్యాపిడో తీసిన యాడ్‌లో టాలీవుడ్ నటుడు అల్లూ అర్జున్ నటించడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ప్రయాణిస్తున్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను కించపరిస్తే ఊరుకునేది..