Ayyappa Prasadam: ఇంటి వద్దకే అయ్యప్ప ప్రసాదం !! ఎలా ఆర్డర్ చెయ్యాలంటే ?? వీడియో
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తర్వాత అత్యధిక ప్రాముఖ్యత ఉన్న ప్రసాదం… శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తర్వాత అత్యధిక ప్రాముఖ్యత ఉన్న ప్రసాదం… శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఆ సమయంలో అయ్యప్ప ప్రసాదం ఎక్కువగా తీసుకుని రమ్మనమని స్నేహితులు, సన్నిహితులు కూడా స్వాములకు చెబుతుంటారు. అంతగా ఆకట్టుకుంది అయ్యప్ప స్వామి ప్రసాదం.. కరోనా వైరస్ వెలుగులోకి రాక ముందు వరకూ ఏటా 80లక్షల ప్రసాదాలు తయారు అయ్యేవి.. అయితే గత రెండేళ్లుగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను పరిమితం చేయడంతో.. ప్రసాదాల తయారీకూడా తక్కువైంది. అయినప్పటికీ స్వామివారి ప్రసాదం కావాలనునే భక్తులకు మావెల్లిక్కర ట్రావెన్కోర్ దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అయ్యప్ప ప్రసాదాన్ని.. భక్తుల ఇంటికి పంపించడానికి రంగం సిద్ధం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
యువకుడి ఆత్మహత్యాయత్నం !! ఝలక్ ఇచ్చిన లోకో పైలట్ !! వీడియో
Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా ?? వీడియో
KNOW THIS: కీలక నిర్ణయం తీసుకున్న నాసా !! ఏలియన్స్ జాడ కోసం రంగంలోకి పూజారులు !! వీడియో
ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్ ఏంటంటే ?? వీడియో
Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో