Heavy Rain In Telanagana: ఆ ప్రాంతలకు వడగండ్ల వాన బీభత్సం.. అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..(వీడియో)

|

Jan 12, 2022 | 8:16 AM

తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు...

Published on: Jan 12, 2022 07:06 AM