Dolo 650 Side Effects: డోలో 650 రికార్డ్ సేల్స్.. సైడ్ ఎఫెక్ట్స్ కథేంటి..? విప‌రీతంగా పెరిగిన క్రేజ్..(వీడియో)

Updated on: Feb 19, 2022 | 1:02 PM

Dolo 650: కాస్త త‌ల నొప్పిగా ఉన్నా.. జ్వ‌రంలా ఉన్నా వెంట‌నే ఒక డోలో వేసుకో స‌రిపోతుంది అనే మాట వ‌చ్చేస్తుంది. అంత‌లా ఈ ట్యాబ్లెట్ అంద‌రికీ అల‌వాటుగా మారిపోయింది. మ‌రీ ముఖ్యంగా క‌రోనా కాలంలో డోలో 650కి విప‌రీతంగా క్రేజ్ పెరిగిపోయింది...

Published on: Jan 23, 2022 09:51 AM