Corona Virous: కరోనా సెకండ్ వేవ్..లక్షణాలు ఇవే... ప్రతిఒక్కరు తప్పక తెలుసుకోండి... ( వీడియో )
Corona Second Wave Symptoms

Corona Virous: కరోనా సెకండ్ వేవ్..లక్షణాలు ఇవే… ప్రతిఒక్కరు తప్పక తెలుసుకోండి… ( వీడియో )

Updated on: Apr 08, 2021 | 9:21 PM

Corona Virous: కరోనా వైరస్ రోజుకో రకంగా మారడమే కాదు.. తన లక్షణాలను కూడా మార్చుకుంటుంది. జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇవన్నీ కొవిడ్ లక్షణాలు అని చెప్పేవారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో సరికొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి...