Viral Video: వెంట్రుకల్ని సేకరించే పక్షులు.. ఎందుకో తెలుసా..? వీడియో

|

Aug 16, 2021 | 9:50 AM

చాలా రకాల పక్షులు గూడు కట్టడం కోసం చాలా కష్టపడుతుంటాయి. గడ్డి పోచలు, ఆకులతో పాటు చిన్న కట్టెపుల్లలను ఏరతాయి. అయితే ఇంకొన్ని పక్షులు జంతువుల నుంచి వాటి జుట్టును లాగేస్తాయి.