ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్.. వీడియో
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించింది. పూణే, ముంబై నగరాల మధ్య లాంఛనంగా ప్రారంభం అయింది.
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించింది. పూణే, ముంబై నగరాల మధ్య లాంఛనంగా ప్రారంభం అయింది. ఎంతో సౌకర్యవంతంగా ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాలు చేయాలన్న ప్రయాణికుల కల నెరవేరబోతుంది. ఈ సేవలు దసరా నుంచి ప్రతి రోజు రెండు నగరాల మధ్య నడపనున్నట్లు తెలిపింది ఈవీ ట్రాన్స్. కొత్తగా ప్రారంభించిన పూరీ బస్సు సేవలను వివరించారు ఈవీ ట్రాన్స్ జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ రైజాడ.
మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan: శంకర్ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్.. వీడియో
జుట్టుతో వ్యానును లాగిన మహిళ.. పెట్రోధరల ఎఫెక్ట్ అంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో