Donations for Ram Mandir Video: అయోధ్య రామ మందిరం వెల్లువెత్తున్న విరాళాలు.
దేశమంతా జై శ్రీరాం. అయోధ్య రాముడి ఆలయం కోసం జనమంతా ఉత్సాహం. కొందరిది ఉడతాభక్తి సాయం. మరికొందరిది భూరి విరాళం. రామమందిరానికి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి.. శ్రీరాముడి సేవకు మేముసైతమంటూ ముందుకొచ్చారు రామ భక్తులు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: వీడియోలు
వైరల్ వీడియోలు
Latest Videos