ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో గందరగోళం..రాజధాని మార్పుపై రచ్చ .

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో గందరగోళం..రాజధాని మార్పుపై రచ్చ .

Updated on: Dec 05, 2020 | 11:16 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు.

Published on: Dec 05, 2020 10:50 AM