Navdeep: నవదీప్ రీయాక్షన్.. ప్రతీసారి నన్నే ఎందుకు లాగుతార్రా బాబు..!
తాజాగా కామెడీగా రియాక్టయ్యారు నవదీప్. క్లాస్‌లో ఏదన్నా గొడవ జరిగితే ప్రతీ సారి ప్రిన్సిపల్ వచ్చి లాస్ట్ బేంచ్ స్టూడెంట్స్‌ను ఎలా తీసుకెళతారో.. సేమ్ అలాగే.. డ్రగ్స్ కేసులో ఇన్విస్టిగేషన్ జరిగిన ప్రతీసారి తనను తీసుకెళ్తుంటూ చెప్పాడు. అంతే తప్ప డ్రగ్స్‌లో తన ఇన్వాల్మ్ మెంట్ ఎప్పుడూ ఉండదంటూ మరో సారి గట్టిగా చెప్పారు ఈ స్టార్.
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో వాళ్ళున్నారు.. వీళ్ళున్నారు.. అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి. డ్రగ్స్ కేసంటూ.. టాలీవుడ్‌లో న్యూస్ వినిపించిన ప్రతీ సారి నవదీప్ పేరు వినిపించడం కామన్ అయిపోయింది. ఓ రెండు రోజులు జనాల నోళ్లల్లో నాననడం పరిపాటి అయిపోయింది. అయితే దీనిపైనే తాజాగా కామెడీగా రియాక్టయ్యారు నవదీప్. క్లాస్‌లో ఏదన్నా గొడవ జరిగితే ప్రతీ సారి ప్రిన్సిపల్ వచ్చి లాస్ట్ బేంచ్ స్టూడెంట్స్‌ను ఎలా తీసుకెళతారో.. సేమ్ అలాగే.. డ్రగ్స్ కేసులో ఇన్విస్టిగేషన్ జరిగిన ప్రతీసారి తనను తీసుకెళ్తుంటూ చెప్పాడు. అంతే తప్ప డ్రగ్స్‌లో తన ఇన్వాల్మ్ మెంట్ ఎప్పుడూ ఉండదంటూ మరో సారి గట్టిగా చెప్పారు ఈ స్టార్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
