Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీవర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసిన వాతావరణశాఖ

|

Nov 23, 2023 | 2:58 PM

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో రెండు నుంచి మూడు రోజులపాలు ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు సూచించారు. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే మూడు రోజులు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో రెండు నుంచి మూడు రోజులపాలు ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు సూచించారు. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే మూడు రోజులు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన స్టార్ హీరో !!

Trisha: షాకింగ్.. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా త్రిష అట

Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..

Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..

Pushpa 02: పుష్ఫ2లో బిగ్ అట్రాక్షన్.. బన్నీ డేర్ డిసీషన్

Follow us on