Rains In Hyderabad: సిటీని ముంచెత్తిన వాన… లైవ్ వీడియో

|

Aug 23, 2021 | 5:04 PM

హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇంట్లోకి రావడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.