Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం…హై అలర్ట్.. లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Aug 08, 2022 | 9:51 AM

సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Published on: Aug 08, 2022 08:13 AM