US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

Updated on: Mar 05, 2026 | 7:24 PM

యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష విమాన సర్వీసులు లేకపోవడంతో, ఒమన్ ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో సరిహద్దుల్లో రద్దీ పెరిగి, వీసా నిబంధనలు, ప్రయాణ సమయాలు సవాళ్లుగా మారాయి.

యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావడంలో ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. బెహ్రైన్, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాల నుండి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులు ఒమన్ దేశాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకోవాల్సి వస్తోంది. ఒమన్ రాజధాని మస్కట్ నుండి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడికి చేరుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా

Loading...
Unable to load recommendations.
Follow Us