GHMC Mayor Election Video : రేపే ఎన్నిక.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు?

ఉత్కంఠ రేపుతున్న ఈ క్వశ్చన్‌కు రేపే ఆన్సర్‌ రాబోతోంది. మరి, రేసులో ఉన్నదెవరు? మేయర్‌ పీఠం దక్కేది ఎవరికి.. అసలు మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే..మ్యాజిక్‌ ఫిగర్‌ ఎంత ? ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయా ? జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గం ఎవరిది?

|

Updated on: Feb 10, 2021 | 2:09 PM

Follow us