GHMC Election Results 2020 :కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.

| Edited By: Team Veegam

Dec 04, 2020 | 10:15 AM

గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది..ఓటరు తీర్పు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది.. అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు కౌంటింగ్‌పై దృష్టి పెట్టారు.

Follow us on