Ganesh Nimajjanam: వర్షం కారణంగా ఆలస్యమైన నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాధుడు

| Edited By: Team Veegam

Sep 10, 2022 | 6:29 PM

కాగా హుస్సేన్ సాగర్ చుట్టూ గణనాథులు బారులు తీరాయి. ట్యాంక్ బండ్, ఎన్టీ ఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా లో నిమజ్జనం కొనసాగుతోంది. నిన్న, రాత్రి వర్షం కారణంగా నిమజ్జనం ఆలస్యంగా సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. నిన్న దాదాపు హుస్సేన్ సాగర్ లో 20 -30 వేల వరకు విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఈవాళ మరో 10 వేల విగ్రహాల వరకు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

Published on: Sep 10, 2022 07:17 AM