భారత యువకుడికి తొలి క్యాన్సర్ వ్యాక్సిన్.. మరణాన్ని జయించనున్న శ్రీవాస్తవ
రష్యా అభివృద్ధి చేసిన తొలి క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొననున్న భారతదేశపు మొదటి వ్యక్తి లక్నోకు చెందిన 19 ఏళ్ల అన్షు శ్రీవాస్తవ. కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన MRNA టెక్నాలజీతో పనిచేసే ఈ టీకా, అన్షు క్యాన్సర్ చికిత్సకు చివరి ఆశగా మారింది. అతని కుటుంబం ఏడాదిగా చేస్తున్న పోరాటానికి ఇది ఊరటనిచ్చింది.
ప్రపంచంలోనే తొలి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రష్యా రూపొందించింది. లక్నోకు చెందిన 19 ఏళ్ల అన్షు శ్రీవాస్తవ భారతదేశంలో ఈ వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొననున్న మొదటి యువకుడిగా గుర్తింపు పొందబోతున్నాడు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అన్షుపై ఎంటరోమిక్స్ క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు రష్యా ప్రభుత్వం నుంచి సహాయం లభించనుంది. ఈ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన MRNA టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చి, ట్యూమర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ishan Kishan: ఇషాన్ కిషన్ మాతోనే ఫుల్ క్లారిటీ ఇచ్చిన వీడియో
ఎట్టకేలకు ఈ మొండిపిల్ల.. కెప్టెన్ అయ్యెనప్పా
Kaantha: ఏం చేస్తాం..!కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి.. కాంతా రివ్యూ
