హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..

ఫిల్మ్ ఛాంబర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యత్ షార్ట్ సర్క్యూట్ తో దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్ కు సమాచారం అందించారు అక్కడి సిబ్బంది.

హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..

|

Updated on: Apr 03, 2024 | 6:54 PM

ఫిల్మ్ ఛాంబర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనం లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్‎కు సమాచారం అందించారు అక్కడి సిబ్బంది. స్వరుచి కిచెన్‎లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఇవి క్రమంగా ఫిల్మ్ ఛాంబర్లోకి వ్యాపించి ఉండవచ్చని ప్రథమికంగా గుర్తించారు. ఫిలిం ఛాంబర్‎ బిల్డింగ్‎లో ఉండే స్వరుచి హోటల్ కిచెన్‎లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ అలుముకుంది. ట్రాఫిక్ సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాలు రోడ్డుపై నిలబడకుండా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు అధికారులు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!