హిట్‌కీ, అవకాశాలకీ లింక్ లేదంటున్న లేడీస్.. ఇక్కడ దమ్ముండాలి
సినిమా విజయం, అపజయం నటీమణుల అవకాశాలపై ప్రభావం చూపడం లేదని గ్లామర్ ఇండస్ట్రీలో కొత్త ధోరణి కనిపిస్తోంది. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, సాయి పల్లవి వంటి తారలకు వారి చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయి. పనితీరు, బడ్జెట్ అనుకూలత, ఇతర మార్కెట్లలో ఆదరణే ప్రధానం అని విమర్శకులు అంటున్నారు.
సినిమా పరిశ్రమలో నటీమణుల ఎంపిక ప్రమాణాలు మారుతున్నాయి. సినిమా హిట్టా, ఫట్టా అనే అంశంతో సంబంధం లేకుండా హీరోయిన్ల పనితీరు, వారి లభ్యత (కాల్ షీట్స్), బడ్జెట్ పరిమితులు, అలాగే ఇతర భాషల మార్కెట్లలో ఆ ప్రాజెక్టుకు వారు ఎంత అదనపు ప్రయోజనం అందిస్తారు వంటి విషయాలను ఇప్పుడు ప్రధానంగా పరిగణిస్తున్నారు. ఈ కొత్త ఫార్ములా కారణంగా అనేకమంది నటీమణులకు రెండవ అవకాశాలు సులభంగా లభిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో దాని ప్రభావం బాగా ఉంది భయ్యా.. భారీగా మారుతున్న చిన్న సినిమాలు
Peddi: పెద్ది టీం ప్రత్యేక వ్యూహం.. ఉత్కంఠ భరితంగా మారిన చరణ్ సినిమా
Jana Nayagan: జన నాయగన్ రిలీజ్.. ఇక ఇప్పట్లో లేనట్లేనా
Prabhas: డార్లింగ్‌కి చెక్ పెడుతున్న బాలీవుడ్.. ఇలా.. ఎలా.. చేస్తున్నారురా
శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు
కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం..
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము
ఐదుగురి ప్రాణాలను నిలిపిన చిన్నారి

