Will smith: ఒక్క దెబ్బతో.. 2వేల కోట్లు పోగొట్టుకున్న హీరో !!
విల్ స్మిత్! ఈ నేమ్ ఆస్కార్ ఇన్సిడెంట్ ముందు.. మరోలా వినిపించేది. యాక్షన్ అండ్ కామెడీ కాంబినేషన్లో ఈయన సినిమాలు బాక్సాఫీస్ ముందు సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచేవి.
విల్ స్మిత్! ఈ నేమ్ ఆస్కార్ ఇన్సిడెంట్ ముందు.. మరోలా వినిపించేది. యాక్షన్ అండ్ కామెడీ కాంబినేషన్లో ఈయన సినిమాలు బాక్సాఫీస్ ముందు సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచేవి. అందుకే సైన్స్ ఫిక్షన్ సినిమాల నుంచి… సెంటిమెంట్ సినిమాల వరకు విల్ స్మిత్‌నే చూస్ చేసుకునే వారు హాలీవుడ్ మేకర్స్. కాని ప్రస్తుతం ఈయన కుడి ఎడమైంది. సీన్ సితారైపోతోంది. ఒక్క చెంప దెబ్బతో విల్ స్మిత్ సినీ గీత చెదిరిపోయేలా కనిపిస్తోంది. ఆస్కార్ జ్యూరీ కన్నెర్ర చేయడం… ఆ వెంటనే హాలీవుడ్ ఫిల్మ్ అకాడమీకి రాజీనామా చేయడం… వెరసి.. ఈ క్రేజీ స్టార్ కి మరో దెబ్బమీద దెబ్బ తగులుతోంది. తాజాగా విల్ స్మిత్ చేస్తున్న రెండు భారీ… ప్రాజెక్స్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.
Also Watch:
Beast: చిక్కుల్లో విజయ్ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!
Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..
RRR దాటికి హాలీవుడ్ షేక్ !! వరల్డ్ టాప్ రేటెడ్ ఫిల్మ్ మనదే !!